ఈ పుట అచ్చుదిద్దబడ్డది
156
మంజువాణి
| దండతండవిదారిఘోరతరాసిభాసిభుజార్గళా. | 138 |
ఆదిపర్వము
మార్తాండశబ్ద హల్లునకు
మ. | ధరణీచక్రము దిర్దిరం దిరిగె మార్తాండుం డకుంఠీభవ | 139 |
ఆదిపర్వము
అచ్చునకు
సీ.గీ. | వలువదు భయంబు వారెంతవారలైన | 140 |
శృంగారషష్ఠము
సాంగశబ్దహల్లునకు
సీ. | సాంగంబు లగుచున్న సకలవేదంబులు | 141 |
ఆదిపర్వము
ఉ. | హంససమానగామినికి నట్టివినూతనగర్భశుద్ధికిం | 142 |
శృంగారషష్ఠము