ఈ పుట అచ్చుదిద్దబడ్డది
154
మంజువాణి
| నపరిమితప్రమోదభరితాననయై వెసనిచ్చె వేలుపుం | 130 |
పారిజాతాపహరణము
వాతాయనశబ్దహల్లునకు
సీ. | తరుణులుఁ బతులు వాతాయనంబుల నుల్ల | 131 |
విరాటపర్వము
అచ్చునకు
సీ. | తనయశోవిశదముక్తాసౌధపాళికి | 132 |
వసుచరిత్ర
27 లక్షణము
గీ. | స్వాంతవేదండమార్తాండసాంగములు గ | 133 |
వ. | విశ్వామిత్రశబ్దము నిటువలెనే నడుచును. | |
స్వాంతశబ్దహల్లునకు
ఉ. | స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధముఁ గాఁగ శంక యా | |