ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
153
వ. | ఈ పద్యములో అచ్చు హల్లులు రెంటికిని యున్నది. | |
రసాయనశబ్దమునకు
గీ. | మఱ్ఱిమాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు | 127 |
జైమినీభారతము
అచ్చునకు
క. | రాయంచలగుండెబెదరు | 128 |
ఎఱ్ఱాప్రగడ హరివంశము
జనార్దనశబ్దహల్లునకు
చ. | నగినగి యేనియున్ విను జనార్దన యెన్నడు బొంకువల్క ద | 129 |
ఎఱ్ఱాప్రగడ అరణ్యపర్వము
అచ్చునకు
చ. | అపుడు విరించిసూనుఁడు జనార్దనునెయ్యపువాలుగంటిఁ జూ | |