ఈ పుట అచ్చుదిద్దబడ్డది
146
మంజువాణి
| దీని నెట్టులు గ్రమ్మరింతు మదీయభాషిత మెన్నడు | 97 |
ఆదిపర్వము
శా. | వానప్రస్థునిఁ జంపి యొక్కవడితో స్వర్నాధుఁడుం ద్రుంగు ధా | 98 |
రామాయణము
వడికి
23 లక్షణము
క. | భావింప ఋకారమునకు | 99 |
సీ. | ప్రతిఘటించుచిగుళ్ళు పై నెఱ్ఱబారిన | 100 |
మనుచరిత్ర
సీ. | ఋత్విజుండని విచారించి పూజించితే | 101 |
సభాపర్వము
శా. | తృష్ణాతంతునిబద్ధబద్ధులగు రాధేయదుల న్నచ్చి శ్రీ | |