144
మంజువాణి
కాకుస్వరవడికి
21 లక్షణము
క. | శోకభయసంశయాదులఁ | 88 |
మ. | అనుమానింపక తోడఁబుట్టువుల కాదా తున్మి తూఁటాడ నెం | 89 |
శాంతిపర్వము
ద్విపద. | అట్టినామీద నీవా యెదిర్చెదవు | 90 |
రంగనాథుని రామాయణము
ఉ. | అక్కట గంధవాహ తగవా హరిణాంకునిఁ గూడి...... | 91 |
మనుచరిత్ర
ఉ. | అప్పుడు భీష్ములేమి హృదయంబున నుమ్మలికంబు గూరఁగా | 92 |
ద్రోణపర్వము
శా. | ఏణీశాబకలోలనేత్ర కనుఁగొంటే వీరు విద్యాధరుల్ | |