ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
13
సెల్లుఁడనుటకు
చ. | వెరవును లావుఁ జేనయును వీరల కారయ నొక్కరూపు సు | 53 |
శల్యపర్వము
ఆ. | సెల్లుఁ డట్టుల నేల ద్రెళ్ళి చెచ్చర లేచి | 54 |
ద్రోణపర్వము
క. | నృప నీవు మదీయంబగు | 55 |
శాంతిపర్వము
లక్షణము
క. | ఓలి కచటతపవర్గల | 56 |
చతుర్థవర్ణములు తృతీయవర్ణములగుటకు
శా. | ఏడక్షోహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షోహిణుల్ | |