ఈ పుట అచ్చుదిద్దబడ్డది
134
మంజువాణి
గీ. | స్త్నానమును సంధ్యయును బితృతర్పణంబు...... | 42 |
విష్ణుభజనానందము
సీ. | స్త్నానంబు దీర్చి ధౌతములైన వస్త్రముల్ | 43 |
మత్స్యపురాణము
ఎక్కటివళ్ళకు
11 లక్షణము
క. | అక్కజముగ మరవఱలా | 44 |
మకారమునకు
చ. | మదనుఁడు రెండుచేతులను మార్పడ నేసెడుతూఁపులో యనన్... | 45 |
నైషధము
రేఫకు
గీ. | రాజబింబమునందు సారము హరించి | 46 |
వ. | కడమ యీలాగే తెలిసికొనునది. | |
పోలికవళ్ళకు
12 లక్షణము
క. | తగిలి ముకారము కడునిం | |