ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
131
| పరగుచుండు నివియ ప్రాదులు యతు లన | 28 |
విక్రమార్కచరిత్ర
వ. | మఱియు నచ్చుహల్లులకుఁ జెప్పుచున్నాను. | |
హల్లునకు
గీ. | ప్రాణబంధువుఁ డైనయప్పక్షివిభుఁడు | 29 |
నైషధము
అచ్చునకు
గీ. | రజకితో డనుదక్యతో శ్రమణితోడ | 30 |
కాశీఖండము
ఉ. | అత్తకు భక్తి గల్గి తగ నాయమ జెప్పినమాట్కి జీవికా | 31 |
ఆదిపర్వము
ఉ. | అంత సుయోధనుండు హృదయంబున విస్మయ మంది యంత వృ | |