ఈ పుట అచ్చుదిద్దబడ్డది
130
మంజువాణి
| బరికింప నయహ లేకము | 25 |
చ. | అమరపతి న్వరించెదవొ హవ్యవహుంజరణంబుఁ ద్రొక్కెదో | 26 |
నైషధము
ప్రాదివళ్ళకు
3 లక్షణము
క. | ఉపసర్గలు ప్రపరాపస | 27 |
టీక. | ప్ర।పర।అప।సమ్।అపి।సు।ప్రతి।అభి।ఉత్।అఙ్।వి।అవ।అధి।అతి।అను।పరి।ఉప।నిర్।దుర్।ని॥ ఇవి 20 ప్రాదులు. | |
సీ. | ప్రమదాజనేక్షణప్రార్థితసౌందర్య | |
ఆ. | ప్రబలతరగుణీనిరంతరవైభవ | |