ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
119
| వీఁపు మూఁపును మరి తలమోపు నయ్యె | 30 |
వ. | అని అనంతుఁడు ట ప లకు మాత్రమె చెప్పినాడు గాని అన్నిటికిఁ గద్దు. | |
క. | నాకొఱఁత దీర్చి వచ్చి ఆ | 31 |
విరాటపర్వము
క. | వీఁక బరతెంచి నలుగడ | 32 |
ఆదిపర్వము
ద్విపద. | మూఁగి చరించు నమ్మొకరితుమ్మెదల | 33 |
రంగనాథుని రామాయణము
క. | ఆచింతామణి ముని దన | 34 |
వరాహపురాణము