సర్వలక్షణసారసంగ్రహము
111
దల్లి బంచెనే నధర్మంబు సేయంగఁ దగునె యెఱుకగలరె మగువ లెందు.
ఆదిపర్వము
ఆమితంబగు నీతపముమ హిమ యెఱుఁగక యిట్లు చేసె నిది దీని సహిం పుము మత్సైన్యంబు నిరో ధము వాపుమ యెఱుకగలరె తరుణులు ధరణిన్.
ఇది క్రియావిశేషణప్రకరణం బింక ప్రాసప్రకరణం బెఱింగించెద.