ఈ పుట అచ్చుదిద్దబడ్డది
110
మంజువాణి
సీ. | తెల్లనిగొడుగును వెల్లసిడమునునై | 16 |
ద్రోణపర్వము
5 లక్షణము
క. | కలవాఁ డనుచోఁ గలఁ డనఁ | 17 |
కలవాఁ డనుచోటఁ గలఁ డనుటకు
క. | సమరథుఁడు బిరుదులక్ష్మణ | 18 |
ఉద్యోగపర్వము
ఆ. | చనునె నీకు నిట్టిసాహసక్రియ సేయ | 19 |
అరణ్యపర్వము
కలవారె యనుచోట కలరె యనుటకు
ఆ. | చట్టబన్నిదంబు చరచితి మట్లుగా | |