ఈ పుట అచ్చుదిద్దబడ్డది
104
మంజువాణి
| పదేపిచతధాత్వంస్యాత్ క్వచిన్నైవసరేఫకే। | |
వ. | అని యథర్వణసూత్ర మున్నది గనుక గీర్వాణమందును నీలాగునఁ | |
శ్లో. | ప్రాప్తనాభిహ్రదమజ్జనమితి | 28 |
మాఘకావ్యము
శ్లో. | ... కస్మాజ్జీవసి హేసఖే విషక్రిమిన్యాయేన జీవామ్యహం॥ | 29 |
చాటుధార
8 లక్షణము
గీ. | సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు | 30 |
క. | పదిదినము లైదుప్రొద్దులు | 31 |
అథర్వణభారతము
గీ. | .....అన జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె | 32 |
ఆముక్తమాల్యద