| స్వామికి నమస్కారంబు లొసంగి చనిరి ముక్తికాసారనీరంబుల మునింగి | 117 |
సీ. | వల నొప్ప బ్రహ్మకైవర్తపురాణోక్త, మై సర్సనగరమాహాత్మ్య మలరు | |
తే. | కర్పణం బొనరించితి నధికభక్తి, నిమ్మహాపుణ్యచారిత్ర మిద్ధరిత్రి | 118 |
చ. | పరమకృపాలవాల నిజభక్తజనావనశీల యోగిహృ | 119 |
క. | అక్షుద్రభుజపరాక్రమ, శిక్షితదైతేయ నిఖిలశిష్టవిధేయా | 120 |
తరలము. | దర సుదర్శనశార్ఙ్గనందకధారణా శుభకారణా | 121 |
గద్యము. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితా
సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి
గంగనామాత్యపుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ
తిమ్మకవిసార్వభౌమప్రణితం బైనసర్పపురక్షేత్రమాహాత్మ్యం
బనుపుణ్యచరిత్రంబునందు సర్వంబును
దృతీయాశ్వాసము.