| మీరును దప్పక దారనమేతు లై, వాలెంబు నిచటికి వచ్చుచుండి | |
తే. | జేయుచుండుఁడు పూజ్యతఁ జెంది కడుఁ గృ, తార్థు లయ్యెద రెవ్వఁ డీహరికి ధన్వ | 97 |
తే. | ఒనర నుత్తరఫల్గునీయుక్త మైన, హరిదినంబున వృషభంబునందు నినుఁడు | 98 |
సీ. | వచ్చి మీ రందఱు వైశాఖమునఁ దార, సిలి యర్ఘ్యపాద్యాభిషేచనములఁ | |
తే. | భక్తి దైవాఱఁ బానీయభక్ష్యభోజ్య, లేహ్యచోస్యాదికముల నాళీకనేత్రు | 99 |
తే. | భావనారాయణార్పితపావనప్ర, సాదములు గొని చనుఁడు మీస్థానములకు | 100 |
తే. | భావనారాయణుని మహాప్రభుని నీశు, భాసురం బగువైశాఖమాసమునను | 101 |
వ. | అని తెలుపుచున్న యప్పద్మసంభవునకు దివిజమహర్షిపుంగవు లిట్లని విన్నవించిరి. | 102 |
సీ. | అఖిలాండనాయక యజ్ఞగర్భ సమస్త, నిర్జరనాథ వాణీసహాయ | |
తే. | దేవు బ్రహ్మాండనాయకు దివిజవంద్యు, నిందిరాధీశు సనకసనందనాది | 103 |
వ. | మఱియు నుత్ఫుల్లగండస్థలయుగళుండును బుండరీకదళాయతేక్షణుండును దరస్మిత | |