| భార్య నై బహుభోగభాగ్యంబు లారూఢి, ననుభవించుచు మనోజాకృతులును | |
తే. | హర్షమునఁ గ్రాలుచో నిపు డాహవాంగ, ణమున మగఁడును గొడుకులు విమతవరుల | 86 |
తే. | అంతకంటెను ఘనతరం బగుక్షుదార్తిఁ, దివిరి వనియెల్ల నెముకుచుఁ దిరిగితిరిగి | 87 |
క. | ఆపండు గోయఁబోయిన, నేపగిదిన్ దొరకకున్న నెడ యొదవనిసం | 88 |
వ. | అనిన నాద్విజపుంగవుం డంగనామణి కిట్లనియె. | 89 |
తే. | పతితనూజవియోగార్తి బడలుచుండి, యతితరం బైనక్షుద్బాధ నడలుచుండి | 90 |
తే. | సరసి కేతెంచి యందుల స్నాన మాడి, నిర్మలస్వాంత వై యున్న నీకు నపుడె | 91 |
వ. | అనిన నమ్మగువ యిట్లనియె. | 92 |
క. | దీనజనావన కరుణాం, భోనిధి నాతండ్రి నీకుఁ బుత్త్రిని న న్నీ | 93 |
తే. | అనఘ స్నానంబువలన నయ్యబ్బురంపు, ఫలము చేతికి నెట్లు రాఁ గలదు పుణ్య | 94 |
ఆ. | బ్రాహ్మణుండు పలికెఁ బరమదయాళుఁడై, ముగుద యనతిదూరమున సమగ్ర | 95 |
తే. | కుముదకహ్లారకువలయకోకనదస, రోరుహేందీవరాకీర్ణ మై రణన్మ | 96 |
సీ. | కుంద చందన పిచు మంద వందక పట, మందార తిందుక సిందువార | |