| చక్కనిజాళువాపసిఁడిచాయలఁ గేరెడు మేను గందఁగా | 50 |
సీ. | అనిన నచ్చాన యనంగనారాచసం, తప్తయు నాచ్ఛాదితస్వదేహ | |
తే. | వీతరాగుండు తత్త్వసంవిదుఁడు నిస్పృ, హుండు నగు నారదుం డప్పు డోలి రాగ | 51 |
వ. | అని యగస్త్యుండు వెండియు శౌనకున కిట్లనియె న ట్లయ్యాగంతుకాంగనారత్నంబు | 52 |
తే. | వనజముఖి నీవు కన్యక వనుచు మదిని, దోఁచుచున్నది చూడ నద్భుతము నీదు | 53 |
సీ. | కలహంసగామిని కరటికుంభస్తని, కర్పూరదరహాస కంబుకంఠి | |
తే. | కదళికాస్తంభరుచిరోరుకాండయుగళ, కల్పభూజాతనవలతాకలితబాహ | 54 |
క. | కొమ్మా నెమ్మది నాతో, రమ్మా వూపురికి సకలరాజ్యంబును నీ | 55 |
తే. | అనుడు నబ్భూమిపరుమాట లాలకించి, మెత్తఁబా టూని యన్నులమిన్న కన్ను | 56 |