| భుజగంబు లేరీతిఁ బొర యూని పొరలిన, మృగకులాధిపుఁ డెంత యెగిరిపడినఁ | |
తే. | నౌర యిక్కొమ్మకుచకంధరోరుకర్ణ, రోమవల్లీవలగ్నశిరోజనయన | 42 |
వ. | అని కొనియాడుచున్నసమయంబున. | 43 |
సుదతి నికుండరాజుం గని వలచి వర్ణించుట
క. | రాజానన గనుఁగొనియె వి, రాజన్మణిభూషణాభిరామశరీరున్ | 44 |
క. | వనజాతనయన యటువలెఁ, గనుఁగొని యెనలేనివలపు గడలుకొనఁగ నా | 45 |
క. | కంతుఁడొ మఘవసుతుండొ వ, సంతుఁడొ నలకూబరుండొ జలజాహితుఁడో | 46 |
సీ. | దరములఁ దఱుమునిద్దంపుఁగుత్తుకవాఁడు, హరినీలముల నేలు కురులవాఁడు | |
తే. | జాతిమగఱాలఁ దెగడుపల్ చాల్పువాఁడు, చికిలిక్రొమ్మించుటద్దంబుఁ జిన్నవుచ్చు | 47 |
క. | అపు డానృపతనయునిపైఁ, జపలేక్షణపై మరుండు సమసుమశరముల్ | 48 |
నికుండరాజు సుదతిం దనపురికిఁ గొనిపోవుట
వ. | అప్పు డప్పుడమిఱేఁ డచ్చేడియం గనుంగొని యిట్లనియె. | 49 |
ఉ. | ఎక్కడిదాన వీవు కమలేక్షణ నీవు వసించునున్కిప | |