పుట:సత్ప్రవర్తనము.pdf/86

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్ప్రవర్తనము.

77


పొసగము లోనగువాని ముచ్చికు. కుకు సలీముపుకు కూరుచుండి మౌనము బాధాక. ... 5. వారం గాంచి సంతోషించి దగ్గరకు వచ్చెను, నాకును ఉచి నమస్కరించిరి. మూవుకు కూచుచుండిరి, "జపు తులా సనమును జూడఁ బోయితగా?" అని మలిం.. వాచ్చట జరగిన కతప్పక సం భౌషణమును దెలిపిరి. తమకు "హించిన విషయములను నిన్న వించిరి. యోగి కురమానందముంది. బాలకులారా! చక్కని జ్ఞానము మీకుఁ గలుగునున్న . దానికిం దోడుగా నుండుటకు నాలుగుమాటలు చెప్పిదను నినుఁడు, మీరు విద్యాభ్యాసము చేయుచున్న వారు. అది మీ 'చేయుపథాకము చేసినదో మీరెటుంగను. పద్య పదార్ణవిజ్ఞా నమునిచ్చును. అంతలో సంతృప్తినొందిన ను యోగము లేక పోవును, ఆ విజ్ఞానము స్వానుభవమున దృఢము కావలెను. దానిచే లోకజ్ఞానము కలుగును. అజ్ఞానిచే దుర్విషయముల యెడ నసూయయు, సద్విషయముల యెడ ననురాగము చక్కగా గుదురును, దాన మానవుడు సార్థక జస్తుఁ డగును. పరమార్గ మీదిగదాయని తెలియును, ఆమీద దాని నొందుపద్దతి యెట్లను తక్కమున సునస్సు పనిచేయును. ఒకులసాయ మది య పేక్షింపదు. శనంతన మనస్సు పలు భంగులం బాటుపటుచుండును. క్రమక్రమముగాఁ బరిశుద్ద మై ' పరమాశదర్శనమున సూక్ష్మతమ మగును. ఆట్టిమనస్సుగల వానిని 'గృతార్థుని జేయ భగవంతుఁకు సమతించును. ఏరూప. మున వానికి మేలు చేకూర్చవలయునో యామహనీయను 8 యెఱింగి యారూపమునఁ బొడసూపును. భగవంతుని యప్పటి • రూపము భక్తుని వాంఛ ననుసరించి యుండును.. ఆరూపమే