పుట:సత్ప్రవర్తనము.pdf/79

ఈ పుటను అచ్చుదిద్దలేదు

70

సత్ప్రవర్తనము.


యము కాలకృత్యములు దీచ్చ తిరిగి గండు. మధ్యాహ్నము పిదకు మాటలాడుదునని వారింబకుండఁ జే తానును వారీ కించుక దూరమున శయనించెను, తెల్ల వాటుజాముననే డాసు స్నానమున కరిగివచ్చి యథాపూర్వముగఁ గూరుచుండెను. కుమాకు లిరువురును మేల్కాంచి సకస్సున స్నానము చేసి కాలకృత్యములం గీర్పు కొని మునీయానతి మెయి ననమున కరిగిరి. శీతల వాతపోత ముని పూవుల తావుల వెదజల్లుచు వారిపై బోలను చుం ఔసు. ఆగాలి సోఁకినంతనే హాయిహాయ దుసుకొనుచు పొరు ముందునకుఁ బోవసాగి3, లతామండములు తీర్చినట్లుండెను, ఫలవృక్షములు ఫలకమున వంగియుండెను. సుంటుఫలము లందుండునని వారికిం దో చను. ము... ఈ చోట లతావిశే షము లచ్చెరువు గొలుపుచుండెను. పూవులు రాలి గాలి గురు చుండఁ జూడ పేరుకి గానుండెను. ఫలములనుండి మధుధారలు సవించుచుండెను. శుకములు కలుకుచుఁ జెవులపండువు సేయు చుండెను; దూరమునుండి మయూతనినాదములు వినవచ్చు చుండెను. ఆయడవి యెంతదూరమున్న దో యెఱుంగందరమా యని వారికందోఁచెను. వానరములు వింతవింత రంగులుగలవి యచ్చోట వారికిఁ గానన చ్చెను. శాఖలనుండి యవి నిక్కి నిక్కి చూచుచుంను, కాని యిసుమంతయు భయమును, గల్గింప వయ్యెను. వారొక్క చోట నిలువంబడి చూచుచున్న . 'నెన్ని యోమాసములు గడుకవచ్చునని యూహించిరి. 'కాలము పుచ్చుట కింతకంటే నుత్తమస్థానము "వేటొకటి యుండునా యని వారు నిశ్చయించిరి. ఒండొరుల కందలి విచిత ములం దెలుపుకొనుచు వారు పోవుచుండిరి. వేతొ చో విచిత్ర,