పుట:సత్ప్రవర్తనము.pdf/145

ఈ పుటను అచ్చుదిద్దలేదు

186

సత్ప్రవర్తనము.


దానము తార్తి శక్తతకు భర్త నిరూఢీకనంభవృత్తియుం భూనికతోడ సర్వగుణ భూషణ మెన్నఁగ శీల మే సుమా. '

అన్న కుడ్యముం జచెవి సీతారామరాజాను బొగడిరి. భగీరథ దాసు నను గ్రహమున సూర్యనారాయణ రాజు బుద్ధి మంతుఁడయ్నెనని పలుకసాగిరి. ఆమాటలు విని తన పూర్వపు దుస్లీతీని స్తరించి చింతించుచు సత్సహవాసమును గల్గించిన దాసుగారిని భగవంతునిగా భావించుచు సతీషర మెంత ధన్యమో యని విసుతించుచుఁ బోయెను, పాఠశాలం జేత రాంగాణ దోడి విద్యార్థులందజు నేదుర్కో-నిరి. యథాపూరం ముగాఁ గూరుచుండి పాఠములం జదువుకొనెను. మితునిం గూని సకాలముస సిటీకి వచ్చెను ఆసంవత్సరము వారు లో నున్న వా రందఱకన్న మిన్న గాఁ గృతార్థుఁడయ్యెను, దానం జేసి ప్రథమపదకము నొంద ససఁడయ్యెను. ఎల్ల వారు నది యందు వేళల నాతని గరతాళముల బహలూ, రించుచు సత్ప్రవర్తన. మహత్త్వమును గొనియాడిరి. ఎంత మూర్ఖుల డైన సత్ప్రవర్తన మలవజుచుకొనిన బాగుపడుట శంకలు "లేవని యుపన్యసించిరి, ఇందులకుం గారణము సీతారామరాజు 'పావాస మీ సూర్యనారాయణవర కుం గలుగుటయే యని వెల్లడించిరి. ఎల్లరు ని ఖుల్లాసంబున నొక్కమాటుగా నుచ్చెర్చా దమున సత్ప్రవర్తన మెల్లర యభివృద్ధి కారణ మని ఘోషించినపు డందుఁగల బాలురందలు తమరుకూడ నద్దాని నలవజిచుకొనవలయునని తీర్థానించుకొనిరి.

అది మొదలుకొని సీతారామ సూర్యనారాయణ వర్మలకుఁ బరస్పర స్నేహము పెంపొంచెను. మఱికి కొందఱు వీరింజాచి యట్టి సత్ప్రవృత్తి సలషటిచుకొనవలయుసని ప్రయ