పుట:సత్ప్రవర్తనము.pdf/144

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్ప్రవర్తనము.

185


మును గొనియాడుచు సూర్యనారాయణవన, నీతివేతయై పూర్వపు దుగ్గుణములను 'దెలిసికొని వానిని మాని సీతా రామ 'TV జనకు మితుఁడగుట కింతింతన రాని యామోదమును 'గాంచుచు వారినెల్ల బహూకరించిరి. శనకవల్లిలో రెండుదినము లుండినపదం బాఠశాలో సాధ్యాలను లెల్లరు వచ్చి, వాకలంగాంచికి. సూర్యనారాయణ రాజూ విశ్లేషించి తనయపు రాధమును సహింప 'వేఁడుకొనియెను. వా రెల్ల నేక వాక్యముగా నాతని నాదరించి ఈ మింగం దగినంత యపరాధ ముందు లేదనియు మీవంటి 'బాలకులకు నివి స్వభా పము లే యనియు వానిం డెలిపి బాగు చేయుటకే మేము కంక ము కట్టుకొనియున్న పాక మనియు నిక నావిషయములఁ దలంచుకోనవల దనియు యథాపూర్వముగా రావలయు 'ననియుఁ డెలిసి బుజ్జగించిరి. వచ్చినవారెల్ల వారికరుణకు బాలకుని పలుకులకు హర్షముప్పొంగ బాగు బాగని బదులు కలికిరి. మధుసూదనరాజు వారి నెల్లం కంబూలాదుల బహూ శరించి 'బాలుఁడు చేయు నపరాధముల మజుచి 'వాని చుట్టరింప వలయునని ప్రార్థించెను. ఆపని మాకు విధికనుక మీరు తెలుపు నక్క లేదని బదులుపలికి కుముదవల్లి కిం బోయిరీ, మఱుదిన ముదయమున లేచి సూర్యనారాయణ రాజు 'సీతారామరాజుకడకేగి చదువుకొని యింటికి వచ్చి భుజించి పాఠశాలకుఁ బోవ సుచిత వేషమును బాల్సి సూత్నమితు సం గూడి, 'పోవుచుండఁగా 'నెల్లరు మహానందమునఁ జూడసాగిరి. సత్ప్రవర్తన మెట్టి మూర్జునైన బాగుచేయఁగల దనిరీ.

ఉ. 'జానుగ భూఖండొడవు సజవభావము కొర్యలక్ష్మికిన్
మానము దృప్తి విద్యకు ధనంబు సుబుద్ధికి విత్తవృద్ధికిమ్