ఈ పుట అచ్చుదిద్దబడ్డది
128
సకలనీతికథానిధానము
| ఖండనము చేయుమనిన నక్కపియు నట్ల | 375 |
వ. | అట్లు గావున. | 376 |
క. | అవివేకి చెలిమికంటెను | 377 |
వ. | అట్లు గావున నవివేకియైన మేఖలతోఁడిపొందు చారాయణునికి[1] వలదని చెప్పుకొని రంత. | 378 |
ఆ. | భాగురాయణుండు పనిచెం గళావతి | 379 |
సీ. | అల్లనఁ దోకొని యరిగి భూపతి నిద్ర | |
- ↑ చారాయణుఁడే చాగణరాయఁడు.