పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/406

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముండుటచే అవి చూచుటకు అందముగ నుండును. హార్మోనియమునందలి 'స'అనుస్వరము ప్రక్క నున్న రీడును నొక్కినచో 'రి' అను స్వరము పలుకును. ఇటు లనే 'రి' అను స్వరమునకు ప్రక్కననున్న రీడును నొక్కి నచో 'గ' అను స్వరము పలుకును. ఇట్లు స ప్తస్వరములు ఒక దాని ప్రక్కన నొక్కటి ఇల్లు కట్టుకొనినట్లే, రేఖలు రూపమును స్వల్పభేదములచే ఒక దాని ప్రక్కన నొక్కటి ఉన్నచో వాటి సుసంగతి మనకంటికి గోచరించుచుండును. ఏకాంతరితము. ఇట్లే ఏకాంతరిత (Alternative) పటము 21. రేఖాదృశ్యములలో కొంత సుసంగతి దృగ్గోచరమగుచుండును. చిత్రములో రేఖలు రెండింటికంటె అధికముగా నున్నచో, వాటి పరస్పర స్నేహమే సుసంగతి యగును. ఒక రేఖ మరొక రేఖతోను, ఒక పర్ణము మరొక పర్ణముతోను, గుణ ధర్మమునందు సంపూర్ణ వ్యతిరేకముగా నున్నను, "ఖండించుచున్నను అసంగత రేఖలు (Contrasting lines) లేక వర్ణములు అనబడును. అలంకరణ కళ కొంచెము పసుపువన్నెతో కలిసియుండును. కావున చూచుటకు స్వల్పభేదముండి కూడ ఆకర్షణమును కలి గించును. కాని ఎరుపు, నీలము, పసుపు అను వర్ణములు యథాతథముగా పరస్పరము భిన్న వర్ణములు, ఈమూడు వర్ణములను సమన్వయపరచుటకు ఏదైన నొక వర్ణము అన్నిటిలో కలిసియుండినచో చిత్రములో ఏకత్వము (unity) కుదిరి సుసంగతి వ్యక్తమగును. లేనిచో అసంగతి తోచును. ఉదా :- wwww పటము 23. ఉదా : 1 2 8 4 6 పటము 22. సుసంగతియు క్రమవృద్ధిక్షయములును ఈ క్రింది వస్తునిర్మాణములలో గాంచును. పై పటములో 1, 2, 8, 4, 5 అనునవి ఒకదాని పై ప్రక్కన ఒకటి యున్నచో సుసంగతములు - ఎరుపు : . అనబడును. కాని 1,Fý లు అసంగతములు. ఎందుకనగా, 1 వృత్తము; 5 సూటిగీత. ఈ రెంటి గుణధర్మములు వేరు. కాని 5, 4; 4, 8; 8, 2; ఇవన్నియు సుసంగతములే. ఇటులే వర్ణములయందు సుసంగతి గాంచనగును. ఎరుపు - ధూమ్రము ; నీలము - ఆకుపచ్చ; పసుపు - నారింజ ; మొదలగు వర్ణములన్నియు సుసంగతములే. ఎందుకనగా, ప్రతి జంటవర్ణములో ఏదో యొకరంగు రెంటిలో కలిసియుండుటచే, స్వల్పభేదము వలన రెండును ఇంపుగానే కన్పించును. ఎరుపు, నారింజలలో, ఎరుపురంగు ఈ రెంటిలో నుండి, నారింజలో 44 345 0000 000 పటము 24. పరి ప్రేతత దృష్టితో (perspective) చూచిన ద్వార ములు, వరుసగానున్న కుండలు కూడ సుసంగతి నొనగూర్చును.