పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/403

ఈ పుటను అచ్చుదిద్దలేదు

a అలంకరణ కళ భూమికలపై చూచియున్నారము. వాటికి క్రమబద్ధముగ పడియుండు అవకాశములు లేవు. కానీ వాటి కూటమి కొంతస్థల మాక్రమించుచున్నది. ప్రతికూటమిలోని రూప భూమియు, విరామభూమియు తప్పనిసరిగా జ్యామితి రేఖాకృతి విశేషములు ((geometrical details) కలిగి యుండి, వివిధ దిక్కులను పునరావృత్తిని లయలను, స్థాయిని గూర్చు వెలుతురు ఛాయలను కలిగియుండును. ప్రపంచమునం పిలి అన్ని దేశములలోని ఉత్తమ అలం కరణ కళాఖండములలో క్రమములేని పరివ్యాప్తము లైన అలంకృతులు చాల అరుదుగా నుండును. ఒకళ్ళ ఉన్నను అవి చాలవరకు ప్రకృశ్యనుకరణ (Realistic) పద్ధతిలోనే ఉండును. కాని వివరములన్నియు ఒకానొక అలంకార సూత్రమును అనుసరించి, బిగించి, శైలీకరింప బడును. - కొన్నిసార్లు గుచ్ఛము లన్నియు ఒక ఆకృతియందు నిండునట్లు వేయుటయు గలడు. ఐనను అది పరివ్యాప్త అలం కార మే అగును. సిరివ ఈ అలంకరణము సమముగా విభజింపబడిన భూమి కపై 'వేయబడును, పటము 15 మూలాకృతులును, గుచ్ఛములును (units) సంతరణ స్థానములందు (crossings) సమదూరములందుండి భూమి కను సమముగా విభజించును. 16 వ పటములోని 1 వ పటములో మాదిరి ఏకాంతరిత (Alternative) స్థలము లందైనను, 2 వపటముమాదిరి చిన్నని మూలాకృతులు ఖాళీస్థలములందైనను వేయబడును. 8, 4 లో మాదిరి వట్టిగీతలు లేక చుక్కలు మలుపబడవలయును. 6: H - 10. . పటము 16 పునరావృత్త - అలంకరణము (Repeated Design) : సాధారణముగా గోడలపై నతికింపలకు కాగితముల . లోను, నేనిబట్టలతోను అష్టకములలోను పునరావృత్త కరణము కలిపించును. ఏదేని ఒక అలంకరణ గుచ్ఛము మబద్ధమైన ఎడమిచ్చి (Regular Intervals) సంతరణ పృతిలో చిత్రింపబడును. దీనిచే అలంకరణము పరివ్యాప్తమై విశాఖప్రదేశముల సమముగా నాక్ర మించునదిగా నుండును. ఇట్టిపి క్రమబద్ధమైన కొలత గలిగిన కూర్పుచే అందమును స్పందింపజేయును. కొన్ని అలంకృతులలో ఖండగలకూర్పు సన్నిహితమగుట చేత అల్లిక లున్పన్నమై సేతవలెను, గూన పెంకులు ఏర్చినట్లును, ఇటుక పెడ్డల నలిపినట్లును ద్యోతకమగుచుండును. ఈ విధముగా ఖండికల వివిధబంధములచే విశాల ప్రదేశ ములు వింత భూమికలుగా మారును, పునరావృత్త అలంకారము వ్యామోహికరముగా నుండును. నిశ్యము మనము దర్శించు వస్తువులతో నిట్టి క్రమము గాంచవచ్చును. ఈ కూర్పు అనేక రకములుగా నుండును. అనాసపండు చర్మము చతుష్కోణమయముగా నుండును. దేవదారు చెట్లు, చేపల వైపొలసులు, తేనె శెట్టెపై తొరటలు ఒకదాని నొకటి రాచుకొని జ్యామితి రేఖాకృతులు కలిగి వ్యాపించియుండుట చూడుము. ఇట్టి ఏక ఖండికా పునరావర్తనమే పునరావర్తిత - అలంక రణ మనబడును. 342