పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/401

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలంకరణ కళ సాధారణముగా జంగమ రేఖ ఒకటిగా నుండదు. ఇట్టి రేఖలు క్రమబద్ధమైన ఎడమును, గతియు కలిగి యుండి అలంకరణ ప్రక్రియతో లయను సృష్టించును. ఇట్టి రేఖల సమూహ ప్రవాహగతిలో కొంచెము మార్పు గల్గించినచో లయలో నవీనత ఏర్పడి క్రింది విధముగా నది ఎక్కువ ఆకర్షణీయముగా నుండును. 1. తాటిమట్ట పటము 7. 2. కొబ్బరిమట్ట సృష్టిలోని లయ అనేక రీతులనుండును. కాని సాధారణ ముగా దానిని నాలుగు విధములుగా విభజింపవచ్చును. 1. సమానాంతరత. 2. చతురస్రత. 3. ప్రసరణము. 4. క్రమ రేఖ. 1. సమానాంతరత : 4. లయరేఖ : పటము 11. त అంచులు : అంచులలోను తోరణములలోను 'ముఖ్య రేఖ' యొక్క లయగతియు దానిననుసరించియున్న ఇతర రేఖలును సుసంగతి (Harmonious) గా నుండుట అన్య వసరముఅంచు ముందు సాగిపోవుచు పెరుగుచుండవలెను. ఏడు మూల రేఖలలోను ఏదైన నొక దానిని ముఖ్య రేఖగా గొని, దాని కిరువైపుల ఇతర రేఖలను జోడించినదో అంచు లో గతి, లేక చలనము గలుగును. ఉపరేఖలు ఎల్లప్పుడును 'మధ్యధారా రేఖ'ను ఆధారముగా బేసికొని ప్రవర్తించును. పటము 12. పై తరంగ రేఖ ప్రవాహ రేఖయై ముఖ్య రేఖయైనది. దానికి సుడులు జోడింపగా, ఉప రేఖలైనవి. రేఖలస్థితులు : మూలరేఖ లన్నియు ప్రధానముగా నాలుగు స్థితులు కలవిగా నుండును. ccccco 00000000 Ceeeeeee 2. చతురుస్రత : పటము 8. o ° 0 o 0 3. ప్రకరణము : పటము 9. 00 5 పటము 10. 240 00000000 • 1. అడ్డముగా 2. నిలువుగా 8. ఎడమవాలుగా 4. కుడివాలుగా 5. గుండ్రముగా పటము 18. 1 GJ