పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/388

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సిన మేతను నీటిని ఒంటేలపైన తీసికొనిపోవుచుందురు. ఉత్తరభాగమునందలి ఎడారిలోను, మెసపొటోమియా లోను, అనేజ, షమ్మర్ అను జాతులవారు అధికసంఖ్యలో గుఱ్ఱములను పోషింతురు. ఇచ్చట కొన్ని ఉత్తమజాతికి చెందిన గుఱ్ఱములును కలవు. కాని అవి దప్పికను ఓర్చు కొనజాలవు. అరేబియా దేశమందంతటను గాడిదలను పెంచుదురు. పట్టణములందు ధనికులు వీటిపై నెక్కు దురు. వీటి పాలను కూడా జనులు ఉప యోగింతురు. ఈ దేశమునందుగలజనుల ఆస్తులలో గొట్టెలు, మేకలు ముఖ్యమైనవి. ఎండ కాలమున రెండు దినములకొక సారి నీరు త్రావును. ఇచటి స్త్రీలు దినమున కొకసారి సంజ వేళ పాలు పితుకుదురు. పు రు షు లు ఒంటె పాలను పితుకుదురు. బి. యజ, చ. దక్షిణ పసిఫిక్ మహాసముద్రము అర్జెంటైనా : 1516 వ సంవత్సర ten యోలా ములో ప్లాటా అను ప్రదేశ మును డాజ్ జువాణ డయాజ్ డిపోలిస్ అను యాత్రికుడు గొనెను. ఈ దేశము దక్షిణ అమెరికా ఖండ ములోనిది. 1818 లో అర్జెంటైనా రిపబ్లి కా అ ను రాజ్యము స్పెయిను వారి పరి పాలనము నుండి ? 2 అర్జెంటైనా స్వాతంత్ర్యము సాధించుకొనెను. ఇది 27 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యముకలిగి, ఒకకోటి 78 లక్షల ప్రజ లతో నిండియున్నది. జనులు, పరిపాలనము: ఇది ప్రజాస్వామ్యదేశము 1949లో రాజ్యాంగనిర్ణయము జరిగినది. ఈ దేశములో 18 రాష్ట్రాలు, 8 ప్రదేశాలు, 1 ఫెడరలు జిల్లా ఉన్నవి. ఈ దేశములో నున్న వారిలో ఎక్కువ మంది ఐరోపా యోడిలా ప్లాటా అట్లాంటిక్ మహాసముద్రము సాన్ జార్జ్ సిం. శాఖ అర్జెంటైనా 400 మైళ్లు 200 ఫాకండ్ ద్వీ, హారన్ అగ్రము రైల్వేలైన్లు 327