పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/387

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరేబియా (భూగోళము) లేక ద్రిమ్మరుచుందురు. గోపాలకవృత్తి నవలంబించు చుందురు. (ii) మధ్యభాగము:- ఇది శుష్కమైనది. ఇసుక స్టెప్ ల తోను, రాళ్ళతోను నిండియుండును. అచ్చటచ్చట కొన్ని బావులు కనిపించును. ఎప్పుడును సంచరించు స్వభావము గల జను లీప్రాంతము నాక్రమించియుందురు. ఇక్కడ సేద్యము చేయుటకు కొంత అవకాశము కలదు. (iii) దక్షిణభాగము -ఇందుఆసియాఖండపు ఎత్తయిన పీఠభూములు కలవు. పశ్చిమమున ఎమెను, తూర్పున జెబెల్ అఖ్తర్ అను పర్వత పంక్తులు కలవు. ఉన్నత సముద్రము తుర్కి దురు. 4000 నుండి 7000 అడుగుల ఎత్తుగల ప్రదేశము అరేబియా ఖర్జూరపు లలో కాఫీ ఉత్పత్తి జరుగును. అరేబియా చెట్లకు సుప్రసిద్ధము. జనులు : ఇచటి జనులు రెండు తెగలకు చెందినవారె యున్నారు. అచ్ఛమైన అరబ్బులనియు, సుస్తారబ్ లేక స్వదేశస్థులుగా అంగీకరింపబడిన వారనియు. ఇచటి మొత్తము జనాభా 60 లక్షలు. ఇందులో సంచరణ శీలురైనవారు పదిలడ లుంటరు. జనులు విశేషముగా ద్వీపకల్పము యొక్క / కాస్పియన్ సముద్రము తీరప్రాంతమందు తీరప్రాంతమందు నివసింతురు. వారు వర్షపాతమున్న A ప్రాంతములలో భూమిని మన్ని వ్యవసాయము చేసి కొందురు. మధ్యధరా సిరియా ఇరాక్ ఈరాన్ E ప్రదేశ మగుటవలనను, సముద్రము సమీపమున నుండుటచేతను, ఇచటి శీతోష్ణ స్థితి సమముగా C నుండును. జనులు వ్యవ సాయమే వృత్తిగా గల వారు. ఈద్వీపకల్పముతో ఓమెన్ ప్రాంతమునందలి బాటినా తీరము మిక్కిలి సారవంతమయిన మండ లము ఆమండలము జేబిల్ - అఖ్తర్ కొండల నుండి పారు ఏరుల సహా అరేబియా యముతో సాగు చేయ బడుచున్నది. మదీనా రియాద్ మక్కా ఉద్బిదజాలము : వేసవి కాలములో అన్ని ప్రాంతము అందును జొన్నలు, ధురా, దుఖాన్ మున్నగు ఆహార ధాన్యములను ఇచట పండింతురు. పీఠభూములలో మొక్కజొన్న, గోధుమ, బార్లీ, చలికాలమునందు పరి మితముగా పండింతురు. గుమ్మడికాయలు, ముల్లంగి గడ్డలు, దోసకాయలు, కర్భూజాకాయలు బంగాళా దుంపలు, ఉల్లిగడ్డ, వీక్సు (ఒక విధమైన ఉల్లి) మున్నగు శాకములు పండింతురు. గులాబీ, మల్లె, వాము చెట్టు, లావెండరు మున్నగు సువాసనగల మొక్కలను ఇచట పరిమళద్రవ్యములను తయారు చేయుటకయి పెంచు అరేబియా ఓమా అరేబియా డన్ పి. శో 326 సముద్రము జంతుజీపినము రబ్బులకు మిక్కిలి ఉప యోగకరమైన పెంపుడు జంగువు. ఇది దప్పికను సహింపగలుగును. అందు వేత ఇది ఎడాకితో దీర మైన ప్రయాణము చేయ గలడు. దీనిపాలుమనుష్యు లకును, గుఱ్ఱములకును జీవనాధారము. సాధా రణముగా, 400 స్థానుల బరువును మోయును. ఎండకాలములో దినము నకు 20, 25 మైళ్లవరకు ప్రయాణము చేయగలదు. మూడు నాలుగు దినముల కొకసారి దీనికి నీరు అవసర మగును. చలికాలమున 25 దినములు మీరి నీరు త్రాగ కుండ ఇది బ్రతుకకలదు. సవారి చేయువానిని సవారిఒంటే దినమునకు నూరుమైళ్లు మోసికొనిపోగలదు. ఎడారి వేడి మిని తుఫాను గాలులను తట్టుకొనగలదు. కావున దీనికి 'ఎడారి ఓడ' అను పేరు కలిగినది. ప్రముఖులైన పేకులు, అమీరు కుటుంబముల వారు మాత్రమే గుఱ్ఱములను పోషింతురు. దాడులు జరుపుటకు మాత్రము వీటిని ఉపయోగించుచుందురు. వీటికి కావల