పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/365

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరబ్బీ భాషాసాహిత్యములు కాలపు నిరాడంబరమైన శైలి స్థానమున అలంకార యుక్తమైన శైలి ప్రభుత్వ వ్యవహారములందు ప్రవే శించెను. ఈ ఆలంకారిక గద్యరచనలలో ఛందోచిత్ర ములు, సాజా, (అనుప్రాస యుక్త గద్యము) విరివిగా నుపయోగమునకు వచ్చెను. అలం కారయుక్త రచనలు మఖమా (Magama) అను పేరుగల విచిత్ర వాఙ్మయ సృష్టికి దారితీసెను. ఇది ఒక ఏకాంకిక నాటకమువలె నుండును. ఇందులో కథా నాయకుడు ప్రచ్ఛన్న వేషముతో రంగమును ప్రవే శించును. ఈ వేష ధారినిగూర్చి సూత్రధారుడు వివ రించును. "మఖమా" అనునది కథాకథన కళయందు అభివృద్ధి విధానముగా గనబడుచున్నది. ఈ విధానము అరబ్బీ మాటాడు దేశములలో అభిమానాత్మకమై యొప్పు చుండెను. పలుతెగలవారి యుద్ధములను గూర్చిన ప్రాగి స్లామిక పురావృత్తముల వలెనే, అంతారా (Antara's) యొక్క సాహస కార్యములు, దక్షిణ అరేబి -రూ రాజగు సెయుఫ్ ఇబ్నెయాజన్ యొక్క శృంగార విహారములు, బానుహిలాల్ అనువాని శృంగార కథలు- ఇట్టి కథావాఙ్క యము నలుమూలలక, ప్రాకెను. వీటిని ప్రజ లుత్సాహ ముతో పఠింపసాగిరి. ఈ వర్గమునకు చెందినది, అరేబియా వాఙ్మయములో నేగాక ప్రపంచ వాఙ్మయమునందును సుప్రసిద్ధమైన “వేయిన్నొక్కటిరాత్రుల" కథాగ్రంథము. ఈ కథలు భారతీయ వస్తుమూలకములై "హజారు అఫసానా' అను శీర్షికతో వ్రాయబడిన పారసీక కథలని తెలియుచున్నది. అను వైద్య గ్రంథములతోపాటు ప్లేటో రచనలకు వాదము చేసెను. హుబై అనువాడు వృక్ష, వైద్య శాస్త్ర గ్రంథములను అనువదించెను. ఈ యుగములో పుట్టిన భౌతికశాస్త్ర గ్రంథ సంపద ఎట్టిదియో ఇబ్నెనదీం (995) సంకలితము చేసిన కితాబు అల్-ఫిహరిస్తు (గ్రంథ ముల పట్టిక) అను గ్రంథమును చదివినచో తెలిసికొన వచ్చును. ఇతడు సాహిత్య, భౌతిక శాస్త్ర గ్రంథములను గూర్చిన విశేషాంశములను దొరకినంతవరకు సమకూర్చి, విషయ దర్పణముగా నుపకరించుటకు ఈ గొప్ప గ్రంథ మును సిద్ధముచేసెను. అరిస్టాటిలు గ్రంథములేగాక ప్లేటో గ్రంథములు పెక్కు గూడ భాషాంతరితములయ్యెను. ఇస్లామీ తత్త్వవేత్తలపయి ప్లేటోమతము ఎక్కుడు ప్రభావము కలిగించెను. వారి భావాదర్శము (Ideology) నాలుగవ శతాబ్దములోని ఇఖవాఁ-ఎస్-సఫా అనువాని సాహచర్యమున విశేష క్రమానిత్వమయిన పద్ధతిగా వృద్ధి చెందెను. ఈ ప్రతిష్ఠాపనము యొక్క ఉద్దేశము నవ ప్లేటో నికదర్శనము ననుసరించి ఇస్లామిక తత్త్వభావములను రూపింప జేయుటయే. వారు తమ తత్త్వభావములను సంగ్రహపరిచి, రసైల్ "ఇఖ్వానాస్ సఫా" అను గ్రంథ ములో పొందుపరచిరి, తెలియదు. ఈ గ్రంథ సంపాదకుని పేరు త త్త్వశాస్త్రమును గూర్చి మొట్టమొదట గ్రంథ రచన గావించిన వాడు “ఆబు యూసుఫ్ యాకూబు అల్ కిండి" (862). ఇతడు తత్త్వశాస్త్రము, వైద్యము, ఖగోళ శాస్త్రము, గణితము, గానము మున్నగువాని మీద రెండువందల గ్రంథములు వ్రాసినాడు. ఆ కాలవు ప్రసిద్ధ

  • అబునసర్ అల్ ఫరాబి "

(950) అను వాడు అరిస్టాటిల్ మీద, గణిత, గాన గ్రంథముల మీద వ్యాఖ్యానములు వ్రాసెను. ఆబు అలి ఇబ్నె సీనా అనువాడు వేదాంతము, తత్త్వజ్ఞానము, వైద్యము, ఖగోళశాస్త్రము, భౌతిక శాస్త్రము మున్నగు సమస్త విజ్ఞానశాఖల మీద గ్రంథములు రచించెను. తత్త్వ విషయ ప్రతిపాదకమగు కితాబె అష్ షిఫా, వైద్యవిషయ వివరణాత్మకమగు అల్ ఖనూ పిట్ టిబ్ అను నీ గ్రంథ ములు మిగుల ప్రసిద్ధి చెందినట్టివి. ఇవి లాటి భాషలోనికి అనువదింపబడినప్పుడు ఆ యనువాదములు మధ్యయుగ తత్వశాస్త్రము … భౌతికశాస్త్రములు :- అరబ్బీ గద్యవలెనే తత్త్వవేత్తలలో నొకడగు – భౌతికశాస్త్ర వాఙ్మయము కూడ గ్రీకు గ్రంథముల అను వాదములతో ప్రారంభమయ్యెను. ఖలీపాహరూన్ ఆల్- రషీదుచే స్థాపితమై, ఆతని పుత్రుడగు ఆల్-మామున్ చే వి స్తరింపబడిన " బెయిత్ అల్ హిక్మా అను పేరుగల విద్యా వి సంస్థ ఏర్పడినప్పుడు అనువాద కార్యక్రమములు మరింత వృద్ధిచెందెను. ఖుస్తా.బ్ లుఖా (885) అనువాడు అరి స్టాటిల్ రచనలనేగాక గణిత, ఖగోళశాస్త్ర గ్రంథములను ముఖ్యముగా "యూక్లిడు" గ్రంథమును (ణేత్రగణి తము) అనువదించెను. హునైన్ ఇబ్నె ఇషాన్ (978) 304