పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/357

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయస్కాంత శాస్త్రము 20 12 B. అయస్కాంత శక్తి రేఖల సాంద్రత సహస్ర గాసులలో or 6. వటము 4. . + 1/9M 5,000 20 40 10,000 ఇనుము కోబాల్టలు AT/TP 15,000 60 80 100 120 140 160 180 H. ఆయస్కాంత క్షేత్రబలము - ఓరున్డెడ్లలో సాధారణ ఇనుము, కోబాల్టు, నికెలులయొక్క ఆయస్కాంతీకరణపు రేఖాచిత్రములు. B పొందును. అప్పుడు ఆ పదార్థము సంతృప్త అయ స్కాంతీకరణము నొందినదని చెప్పవచ్చును. అట్టి సంతృప్త స్థానమును పొందిన తరువాత అయస్కాంత క్షేత్రమును తగ్గించినచో B యొక్క విలువలు, H వృద్ధినొందునపుడు ఉన్న దాని విలువలతో సమముగా నుండవు. కలుగ H సున్నగా చేయబడి, మరల అధికమైన విలువలోనికి తేబడినపుడు B, abcde అను పంపును జేయును. క్షేత్రము క్షీణింపచేయబడినపుడు ఏర్పడు అయస్కాంత ప్రేరణముయొక్క వింశయగు ఈ మందత్వ మును ( వెనుకబడినతనమును) 'హిస్టెరిసిస్' (Hysteresis) 'మందాయనము” అందురు. H ని సున్నగా తగ్గించినపుడు, B సున్నగా కాక, ౦ అను ఒక విలువను కలిగియుండు నని స్పష్టముగా తెలియుచున్నది. ఈ విలువను 'శేషాయ స్కాంతత్వము' (Residual Magnetism) అందురు (ప.5). ఈ మంచాయనముయొక్క చుట్టు వైశాల్యము ఒక పూర్తి పరివర్తనములో అయస్కాంతీకరణము జరిగినపుడు 296 జనించు ఉష్ణశక్తిని కనుగొనుటకు ఇది విద్యు ఉపయోగించును. మోటారుల నిర్మాణము లందును, విద్యుత్ పరివర్తన యంత్రముల నిర్మాణములకు సంబంధించిన నిర్మా ణాత్మక మైన కలిగియున్నది. ప్రయోజనములను పైన చెప్పబడిన విధముగా విద్యు త్ప్రవాహము ఎల్లప్పుడును అయ స్కాంత క్షేత్రముతో కూడుకొని యుండును. అయస్కాంతత్వము నకు విద్యుత్ప్రవాహము నకును ఉండునట్టి సంబంధ దృగ్విషయ మును, తొలుత 1810 సం లో విద్యు త్ప్రవాహమును తీసికొనిపోవు తీగకు పరిసరములో లంబముగా సుంచబడిన అయస్కాంతపు సూది కొన విక్షేపమును పరిశీలించినట్టి ఓగుస్టెడ్ అను శాస్త్రజ్ఞుడు కని పెట్టెను. 1845 సం. పగకు అయస్కాంతముచే ప్రభావము నొందింపబడు పదార్థములు ఇనుము యొక్క జాతికి సంబంధించిన పదార్థములు మాత్రమే యని నమ్మబడు B b పటము 6. B, H. 'రేఖాచిత్రము a