పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/346

ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుగా నున్నవి. ఇవి తప్ప తక్కిన దేశములన్నియు స్వతంత్ర ప్రజాప్రభుత్వములే. ముఖ్యముగా నాల్గుప్రాంతములు మాత్రము విశేష మైన జనసంఖ్యతోనలరారుచున్నవి. (1) అర్జంటీనాలోని సమశీతోష్ణపు పచ్చిక ప్రాంతములు. (2) బైబిలు తూర్పు తీరప్రాంతము. (8) చిలీలోని మధ్యధరా ఉద్భిజ్జమండల ప్రాంతము. (4) కొలంబియా పశ్చిమ ప్రాంతములు. ఈ ఖండమునందలి దేశములు ఈ క్రింద పేర్కొన బడినవి :- బ్రెజిలులోని ఉష్ణమండల స్వతంత్ర దేశములు : (8,276,510 చ. మై. వైశాల్యము; రియోడి- జనీరో ముఖ్యపట్టణము,) వెనిజులా (868,728 చ.మై. వైశాల్యము: కారకాస్ ముఖ్యపట్టణము.) కొలంబియా : (489, 997. చ.మై, వైశాల్యము; బగోటా ముఖ్యపట్టణము) ఈక్విడారులోని ఆండీస్ ప్ర జా స్వా మ్యము లు : (228,000 చ. మై వైశాల్యము; క్విటో ముఖ్య పట్టణము); పెరూ (582,816 చ.మై. వైశాల్యము: (లిమా ముఖ్యపట్టణము). బొలీవియా (514,400, చ. మై వైశాల్యము; లాపాజ్, ముఖ్యపట్టణము). చిలీయందలి సమశీతోష్ణ ప్రజా స్వామ్యములు : (298,717 చ. మై, వైశాల్యము; సాంటియాగో ముఖ్యపట్టణము). అర్జంటీనా : (1,079,965 చ.మై. వైశాల్యము;

బ్యూనజ్ ఎయిర్సు ముఖ్యపట్టణము). ఉరుగ్వే : (72,158 చ. మై. వైశాల్యము; మాంటివీడో ముఖ్యపట్టణము). పరాగ్వే : (158,447 చ.మై వైశాల్యము. అసంసియన్ ముఖ్యపట్టణము). బ్రిటిషు గయానాలోని వలసరాష్ట్రములు : బ్రిటిష్ గయనా (88,000 చ. మై. వైశాల్యము; జార్జిటవున్ ముఖ్యపట్టణము). డచ్ గయానా: (పరమారిబో ముఖ్యపట్టణము.) ఫ్రెంచిగయానా: (కా యెన్ (Cayenne) ము ఖ్య పట్టణము), టీరాడెల్ ఫ్యూగో ద్వీపమున కెదురుగా నున్న ఫాక్ లెండు దీవులును, ఉత్తరమున ఒరినాకోనది 285 అమెరికా సంయుక్తరాష్ట్రములు (చరిత్ర) ముఖద్వారమున కెదురుగానున్న ట్రినిడాడు దీవియు, బ్రిటిష్ వారి అధీనములో నున్నవి. జె. స. అమెరికా సంయు క్తరాష్ట్రములు (1 చరిత్ర) : ఉత్తరమున కెనడాకును దక్షిణమున మెక్సికోకను నడుమ ఉ త్తర అమెరికాలోనున్న విశాలము, సారవంతము అయిన భూభాగమునకు అమెరికా సంయుక్త రాష్ట్రము లని పేరు. క్రీ. శ. 17, 18 శతాబ్దులలో, ఐరోపానుండి క్రమక్రమముగ వచ్చిన ప్రజలు, వారు తీసికొని వచ్చిన సంస్థలు, ఆ ధర్మములు, క్రొత్తగా గనిపెట్టబడి, అసంకీర్ణ మైన దేశములో స్థాపింపబడి పరిణతి చెందుటవలన అమె రికా సంయుక్త రాష్ట్రములు ఏర్పడినవి. ఈ విధముగా అనేకులు ఇచ్చటకు వలస వచ్చుటకు వారి రాజకీయ స్వాతంత్ర్యకాంక్ష, మతవిషయక స్వాతంత్ర్య నిరతి, ఆర్థిక పురోగమనాభిలాష ముఖ్యకారణములు. కొనిరి. మొదట వలసవచ్చినవారు ఉత్తర అమెరికా తూర్పు తీరమున స్థిరపడి, స్వతంత్రమైన కొన్ని వలసలు ఏర్పరచు ఈ వలసలలో మూడు విభాగములు ఏర్పడెను. ఉత్తర భాగములోనున్న వలసలు పారిశ్రామిక ముగా ప్రధానములై నవి. దక్షిణభాగములోనున్నవి కృషిప్రధా నములైవి. మధ్యభాగములో నున్న వలసలలో వైవి ధ్యము ఎక్కువగా నుండి పరిస్థితులకు అనుగుణముగా నడచుకొను మన స్తత్వము ప్రబలెను. వలసలలో ఒక్కొ క్కటి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగియుండుట వలన, వలస వచ్చినప్పటినుండియు స్వాతంత్య్రమునకు అలవాటు పడియుండుటవలన, ఇవియన్నియుకలిసి ఏక రాష్ట్రముగా ఏర్పడుట అంసంభ వమా యెను. మొదట వలసవచ్చినవారు ఉత్తర అమెరికా తూర్పు తీరమున స్థావరము ఏర్పరచుకొనిరి. వీరిలో కొందరు తరువాత వలసవచ్చినవారితో కలిసి లో భాగముననున్న సారవంతమయిన భూములను క్రమక్రమముగా ఆక్ర మించుకొనసాగిరి. వీరు ఈ విధముగా పడమటగా చొచ్చు కొని పోవుటవలవ (Westward expansion) ఈ దేశ చరిత్రలో ముఖ్యమైన మార్పులు కొన్ని ఏర్పడెను. ఇంగ్లండు మొదలైన దేశములనుండి ప్రజలు తమం తటతామే అచ్చటకు వలసవచ్చిరికాని ఆయా దేశ ప్రభుత్వ