పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/330

ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూమిపై బరువులను మోయుటకు ఉపయోగించెదరు. పెరూదేశస్థులు 'ఇల్మా' అను జంతువును సామానులను మోయుటకు మాత్రమే ఉపయోగించుదురు. సవారి చేయుటకు దానిని వారు వాడియుండలేదు. ఆనాటి ఇండి యనులచే పెంచబడి మచ్చిక చేయబడిన గృహ జంతువులు అమెరికను ఇండియనులు మైదానములయందలి ఇండియనులు పరిశ్రమలలో గుజ్జ ములును పేర్కొనదగినవి. అమెరికను ఇండియనుల యొక్క పురాణ గాథ లను మఠమును హర్చి "ముల్లరు', 'బ్రెస్టన్', 'పోకెల్ ' అను వారు విపులముగా వ్రాసియున్నారు. వీరుడు, ప్రవక్త అమెరికను ఇండియనులు పాటలు రికార్డుచేయుట కుక్క ఎల్మ అనునవే. ఆ ప్రజల యొక్క సాంఘిక మత జీవితములలో వాటిలో ఎక్కువ ప్రయోజన ముండేడిది. ఎల్మా అను జంతువు "పేరు" "బొలీవియా" అను ప్రదేశములందు మాత్రమే పెంచబడెడిది. 'నవాహో' అను వారి ప్రాథమిక పరిశ్రమలలో గొజ్జెలును, కొందరు దక్షిణ అమెరికను ఇండియనులు పరిశ్రమలలో ఆవులును, 269 జ్ఞానప్రదాతయు అయిన ఒకానొక దివ్యపురుషుడు తన ముఖ్య క ర్తవ్యమును నెరవేర్చి, ఈప్రపంచమును వీడుట, తిరిగి భావి కాలమున వచ్చెదనని వాగ్దానము చేయుట,. అను నంశములతో గూడిన వృత్తాంతము ఈ పురాణ గాథలలో అతి ప్రధాన మైనదిగా కనబడుచున్నది. ఆజిజ్వో, చెరోకు, 'అపచే అను ప్రదేశములకు చెందిన "భిషక్కు"