పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
42. జొ. ల. శ్రీ జో. లక్ష్మీకాంతం, ఎం. ఎస్. సి. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు ఆమ్లజని
43. టి. కె. వి. ఎన్. సు. శిరోమణి శ్రీ టి. కే. ఎ. యన్. సుదర్శనాచార్యులు, పండితులు, శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ రిసర్చి ఇన్స్టిట్యూట్, తిరుపతి 1. అభినవ గుప్తుడు

2. ఆగమశాస్త్రము

44. టి. శే. రా. డాక్టరు. టి. శేషగిరిరావు, ఫిజిక్సు లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అతి శ్రుతి ధ్వనిశాస్త్రము
45. డా. ఆర్. వి. రా. డాక్టరు. ఆర్ . వి. రావు, ఎం ఏ., పి. హెచ్. డి. జాయంట్ డైరెక్టరు, ఇండస్ట్రీస్ & కామర్సు, హైదరాబాదు 1. అర్థశాస్త్ర ప్రమేయము

2. ఆంధ్రబ్యాంకు చరిత్ర 3. ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక

46. డా. ఎం. అ. ఎం. డాక్టరు. అబ్దుల్ మోయీదుఖాను అరబ్బీ భాషా శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అరబ్బీభాషా సాహిత్యములు
47. డా. ఓడెల్ డాక్టరు డి. ఫారెస్టు ఓడెల్ జర్నలిజము శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అమెరికన్ సాహిత్యము
48. డా. జి. రా. రెడ్డి డాక్టరు జి. రామకృష్ణారెడ్డి ఎం.ఏ., పి.హెచ్ డి., ప్రొఫెసరు ఆఫ్ ఎకనామిక్సు, మహారాజా కాలేజి, మైసూరు 1. అంతర్జాతీయ వాణిజ్యము

2. అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర

49. డా. బా. రె. డాక్టరు బావురెడ్డి ప్రొఫెసర్ జూఅలజి, అగ్రికల్చరల్ రిసర్చి ఇన్ స్టిట్యూటు. హిమాయత్ నగరు, హైదరాబాదు 1. అంతర్గుహాకములు

2. అరిస్టాటిల్ (జం.)

50. డా. పు. శ్రీ. డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచారి, ఎం. ఏ., పి. హెచ్ డి. (లండన్) డైరెక్టరు, పురాతత్త్వశాఖ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు అజంతా
51. డా. మ. ని. డాక్టరు మహేశ్వర నియోగ్ ఎం. ఏ., డి.ఫిల్, ప్రొఫెసరు, గౌహతి విశ్వవిద్యాలయము, గౌహతి, అస్సాము అస్సామీ భాషా సాహిత్యములు
52. డా. యస్. బా. డాక్టరు యస్, బాలకృష్ణ భూగర్భశాస్త్ర శాఖాధ్యక్షుడు, ఉప్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. అంతర్జాలము 2. అగ్ని పర్వతములు