ఈ పుటను అచ్చుదిద్దలేదు
శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం |
---|---|---|
9. ఉ. రా. | శ్రీ ఉరువుటూరి రాఘవాచార్యులు, బి.ఏ., బి. ఇ. డి. ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల, చంచల్ గూడ, హైదరాబాదు | 1. అబిసీనియా (చ.) 2. అల్బేనియా |
10. ఎం. ఎల్. ఎస్. | శ్రీ ఎం. ఎల్. నారాయణరావు, ఎం. ఏ. లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అంకములు |
11. ఎం. కు. | శ్రీ మడుపు కులశేఖర రావు, ఎం. ఏ. ఆ౦ధ్రోపన్యాసకుడు, సికింద్రాబాదు కళాశాల, సికింద్రాబాదు | ఆదిలాబాదు |
12. ఎం. జి. కృష్ణ | డా. ఎం. జి. కృష్ణ, సైన్టిఫిక్ ఆఫీసరు, సెంట్రలు లేబరేటరీస్, హైదరాబాదు | |
13. ఎన్.వి.బి.ఎస్.డి. | శ్రీ నడింపల్లి వి. బి. ఎస్. దత్తు, ఎం. ఎన్.పి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు | |
14. | శ్రీ ఏ. యం. జయరావు, ఉపన్యాసకుడు, ఫిజిక్సు డిపార్టుమెంటు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | |
15. ఓ. స. మూ. | శ్రీ ఓరుగంటి సత్యనారాయణమూర్తి, ఎం. ఏ. చరిత్ర, ఆర్థిక రాజకీయ శాస్త్రముల శాఖాధ్యక్షుడు, హిందూకాలేజి, గుంటూరు | 1. అధికార పరావృత్తి-అధికార విభజనము 2. అధికారవర్గము |
16. క. రా. మా. | శ్రీ కస్తూరి రాజమాణిక్యం, ఎం. ఏ., బి. ఇ. డి. ప్రధానోపాధ్యాయుడు, ఎల్లెందు, ఖమ్మం జిల్లా | 1. అండమాను దీవులు 2. ఆఫ్రికా ఖండపు భాషలు |
17. క. ల. శా. | శ్రీ శిరోమణి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి. అసిస్టెంటు డైరెక్టరు, ప్రభుత్వ సమాచార శాఖ, హైదరాబాదు | అలంకారశాస్త్ర చరిత్ర |
18 కు. సీ. | శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు, ఎం. ఏ. రిటైర్డ్ సంస్కృతాంధ్రోపన్యాసకులు, నిజాం కళాశాల, హైదరాబాదు | అద్వైతానంద తీర్థులు |
19. కె. గో. | శ్రీ కె. గోపాల కృష్ణరావు, ఎం. ఏ. ఆంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి,
హైదరాబాదు || ఆంధ్ర విష్ణువు | |
20. కే. పు. | శ్రీ కే. పురుషోత్తం, బి.ఏ. (అనర్సు) వేంసూరు | అపేక్ష - సరఫరా |