షహీద్ - యే - ఆజమ్ అష్పాùఖుల్లా ఖాన్
డి. నటరాజ్, ప్రముఖ రచయిత, అసిస్ట్ెం రిజిష్ట్రార్, ఆంధ్రా విశfiవిద్యాలయం, విశాఖపటflం.
పరిచయ వాక్యం భారత స్వాతంత్య్రోద్యామ పోరాట చరిత్రలో యొనిflసార్లు చదివినా తనివితీరని భాగాలు అనాి విప్లవకారుల పోరాలు, త్యాగాలు. ఆ చరిత్రలో ఒక్కొక్కరూ ఒక్కొక్క మణిదీపం. మనకు భగత్ సింగ్, రాజగురు, ఆజాద్.. మాత్రమే ఎక్కువ పరిచయం. కానీ వీరికంటే నాలుగు సంవత్సరాల క్రితమే జరిగిన విప్లవ పోరాటంలో వీరోచితంగా పాల్గొని తెల్ల ముష్కరులను ముప్పుతిప్పలు ప్టిెన-చెప్పాలంటే సర్దార్ భగత్ సింగ్కు కూడ స్పూùర్తినిచ్చిన అమర వీరుడు అష్పాùఖుల్లా ఖాన్. ఆ యోధుని త్యాగచరిత్రను యోంతో ప్రయాసపడి శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ా
పుస్తక రూపం కల్పించారు.ఈ గ్రంథాంలో అష్పాùఖుల్లా ఖాన్ చరిత్రను, ఆయన భావనలను చక్క ని శెలిలో కవితాత్మకంగా వ్యకీకరించి, ఆనాి సంఘ టనలను రచయిత దాృశ్యీకరించి పాఠకు లకు ౖ ్త
అందించారు. ఈ పుస్తకం ఆరంభించాక చివరి వరకు వురకలు ప్టిెంచి, చివరికి వచ్చేసరికి
చదాువరులలో చెరగని ముద్రా వేసేవిధాంగా పఠనశీలతను కల్పించారు.
నాి చరిత్రలో అష్పాùఖుల్లా ఖాన్కు వునfl ప్రత్యేకతనూ, అతని విశాల హృదాయానీfl,
ముందాుచూపునూ, పట్టుదలనూ, త్యాగానిfl తెలిపే ఏ విషయానిfl వదాలకుండ రచయిత అందించారు
ా
మనకీ పుస్తకంలో. ఆనాి సంఘటన కార్యాకారణ సంబంధాలను పొందాు పర్చటంలో కూడ
చక్కని క్రమానిfl పాించారు. ఈ పుస్తకం చదివాక చాలాసార్లు అన్పిస్తుంది, అష్పాùఖుల్లా ఖాన్
అంతి త్యాగం చేయకుండ వుంటే, ఆనాి వివ్లవ చరిత్ర గొప్ప మలుపు తిరిగేది కాదాు. చాలా
భావాలలో ఆయన భగత్ సింగ్ కన్నా ముందున్నారు. అష్పాùఖుల్లా ఖాన్ అనిfl రంగాలలో
సమానతాfiనిfl ఆక∆ాంకి∆ంచాడు. ఆ దిశగా అలోచనలు సాగించిన ఆయన భారత దేశ చరిత్ర
యే విధగా ముందుకుసాగితే సమసమాజం ఉద్బవిస్తుందో ముందుగానే వూహించాడు. ఉగ్రవాదా
ా
ù ్త
చర్య ల కన్నా ప్రజాబలం మీదానే విపవాలు నడపబూనడం, ప్రజలలో మార్పుకోసం కృషి చేయడం
్ల
ఎక్కువ ముఖ్యమని తలచి సమావేశాల్లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, తన
వాదానలు వీగిపోయినా సంఘంలోని ప్రజాసాfiమ్య ధార్మాలను కాదానకుండ ప్రాణాంతక చర్యలను
కూడ అంగీకరించటం, ఆ కార్యసాధానకు దాృఢదీక∆తో శ్రమించటం అబ్బురమన్పిస్తాయి.
అష్పాùఖుల్లా ఖాన్ జమీందారీ కుటుంబంలో 1900 అక్టోబరు 22న పుట్టాడు. ఆయన
ఏడవ తరగతి చదాువుతునflప్పుడు ఆతడికి మొట్టమొదాటసారిగా విప్లవోద్యామం పట్ల ఆసక్తి
కలిగింది. అతనికి, మొద్లాో చినflపాి దాళంగా వుంటే విప్లవకారులు, తమకున్నకొద్దిపాిటి
7