పుట:శ్రీ సుందరకాండ.pdf/94

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                    17
అంత, హనుమ, సుకృతాత్ముడు, సత్పథ
చరితు, డవేక్షాచక్షు, డంతటను
తిరిగి తిరిగి మైథిలిని, సుపక్ష్మను,
కనుగొనజాలక కటకటపడె మది.

20-12-1966

83