పుట:శ్రీ సుందరకాండ.pdf/500

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                40
శత్రుసూదనస్వామి రాఘవుడు
పరమప్రీతిని పొరలి సుఖించుచు,
హనుమంతుని ప్రేమాదర మసృణా
లోకనముల అభిషేకించె నపుడు.

14-9-1967

487