పుట:శ్రీ సుందరకాండ.pdf/488

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                  40
శిరమున చేతులు చేర్చి, ఆత డట
దీనముఖముతో వానరదేవుని
శుభచరణంబులు సోకగ వ్రాలెను,
రాజలోకమర్యాదల క్రమమున.

7-9-1967

475