పుట:శ్రీ సుందరకాండ.pdf/407

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 52


      29
మండు క్రోధమును మణచి పెట్టి మది,
శస్త్రశాస్త్ర భూషణు విభీషణుని
మేలుపలుకులను ఆలకించి, బదు
లాడే రావణుడు అనుజునితో నిటు.

394

30-6-1967