పుట:శ్రీ సుందరకాండ.pdf/362

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


         17
చండపరాక్రమశాలి మహాకపి,
మంత్రికుమారుల మట్టుపెట్టి, యటు
పునరాహవ సంమోహ కాంక్షతో,
తోరణాంచలము నారోహించెను.

12-6-1967

349