పుట:శ్రీ సుందరకాండ.pdf/350

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ



         43
కింకర బలములు కీడ్వడి కెడసిన
వార్తలు విని రావణుడు కినిసి, క
న్నులు తిరుగుడు పడ, పిలిపించెను రణ
దుర్జయుని ప్రహస్తుని పుత్రుని వెస.

337

4-6-1967