పుట:శ్రీ సుందరకాండ.pdf/312

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


           68
కావున బలములతో వేగమె రా
ముని తోడ్కొని రమ్ము, ప్రియ విరహమున
కృశియించెడి నా ఖేదము నార్చుము
సుఖమును చేకూర్చుము మహాకపీ !

299