పుట:శ్రీ సుందరకాండ.pdf/232

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                    49
హృదయం బెఱిగిన ప్రియధాముడు, రఘు
రామున కటుదూరం బైతిని; ఇటు
పాపి రావణుని బందినైతి, నిక
ప్రాణత్యాగమె పరమశరణ్యము.