పుట:శ్రీ సుందరకాండ.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 20

                   35
తుమ్మెద గుంపులు చిమ్మి రేగ పూ
చిన తోటలలో, సింధు తీరమున,
స్వర్ణ మౌక్తి కాభరణగాత్రివయి,
నా దండను సుందరి! విహరింపుము.

182