పుట:శ్రీ సుందరకాండ.pdf/155

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 14

                       53
అటు తలపోయుచు హనుమ మహాత్ముడు,
రామ కళత్రము రాకకై ప్రతీ
క్షించుచు పరికించెను సర్వము, సుమ
శాఖల యాకుల చాటునన్‌ సురిగి.

144