పుట:శ్రీ సుందరకాండ.pdf/133

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 12

                  24
వానర వీరుల పరమ యత్నమును
తన సాగరలంఘన ఘనకార్యము,
వ్యర్థమాయెనని పరితపించె చిం
చింతాకుల మానసుడగుచు మహాకవి.
                  25
అంత, విమానము నవల పోవిడిచి
శోకము చిత్తము నాకులపెట్టగ,
పరిపరివిధముల భావమునన్‌ తల
పోయగ సాగెను వాయుతనూజుడు.

122