పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

శివ అక్షరమాలా స్తోత్రం

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ | సాంబ |
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ | సాంబ |
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ | సాంబ |
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ | సాంబ |

ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ | సాంబ |
ఊర్జితదానవనాశపరాత్పర, ఆర్జిత పాపవినాశశివ | సాంబ |
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ | సాంబ |
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ | సాంబ |

లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ | సాంబ |
ౡతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ | సాంబ |
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ | సాంబ |
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ | సాంబ |

ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ | సాంబ |
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేతగిరీశశివ | సాంబ |
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ | సాంబ |
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ | సాంబ |

కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ | సాంబ |
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ | సాంబ |
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ | సాంబ |
ఘాతకభంజనపాతకనాశన, గౌరీసమేత గిరిశశివ | సాంబ |
జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ | సాంబ |

చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ | సాంబ |
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ | సాంబ |
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ | సాంబ |