పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/93

ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 ఆ 0 ధ9 క వి త ర ం గి జీ యమ ఎంతవఱకు రచియింపఁబడియుండె ననుటను గూర్చి తరువాత నాలో చింతము, సైపద్యమకింద నే తిక్కన తన పిశావహునిగూర్చి యిరాక్రింది పద్య యును వాసి యుండెను. తే సార కవిశాభిరామ గుంటూరివిభుని మంత భాస్కర ముత్పితామహునిఁ దల (చి యైన మన్నన మెయి లో క్ష వూదగించు వేట నాకృతి గుణములు వేయు నెల పద్యములో మంతిభాస్కగుఁడు రామాయణమును రచించె بكة. నను సూచన కూడ లేనిమాట నిశ్చయుము. అయినను పైప్యమును వాసిన వెనువెంటనే తిక్కన యిలాపద్యమును వాసియుండుటచేతఁ దన పితామహుడైన భాస్కరుఁడు గామాయణ భాగమును రచి0చినాఁడను విష గువు మనసునందుంచుకొనియేు యిరా పద్యమును వ్రాసియుం డెనా యని సంశయము కలుగుచున్నది. ఈ పద్యము చెప్పిన సిమ్మటఁగాని తన కులగోతాది పశంస యాతవి హృదయమునకు రాలేదు. ఈ రెండు పద్యమ లను కలిపి చదివి యోచించితి మేని మంతిభాస్కరుఁడు రామాయణమున గొంతభాగము రచియించియుండెనని దృఢమైనయను మానము గలుగక మానదు. అనుమానమేల? ఆయూహయందు సత్య మున్నదనియే నాతలంవు, అట్లయినచో, భారతమున నన్నయమూఁడు పర్వములు రచించెనని చెప్పిన తన పితామహుడింత వఱకు రచించె నని తిక్క-న యేల చెప్పలేదను ప్రశ్న రావచ్చును. భారతమునందు తక్కిన పదియేను పర్వములునుఁ దాను పూర్తి చేయఁ దలపెర్టైన. గా వున నన్నయభట్టు మూఁడుపర్వములను రచియించెను. తక్కి-నభాగ మనురచించి నేనుభారతిమను పూర్తిచేయుదునని చెప్పటలో నౌచిత్య మున్నది. లోకమందులకు హర్షించును. ఇచ్చట నట్టి యదృష్టమవ