పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/85

ఈ పుటను అచ్చుదిద్దలేదు

74 ఆ 0 ధ్ర క వి త ర ం గి డి మ న , రాజధాని హనుమకొండనుండి యోరుగల్లునకు మార్చ బడి యొు ను + ర ది దేవవహారాజు :- ఇతఁడు రెండవ పోలరాజు కుమారుఁడు, ఇతడే నీతి సారమును రచించిన కవి గాజు. ఇస్లో ( డు గొన్ని శౌసనము లలోఁ బ్రతాపరుద్ర మహా రాజని పేర్కొన (బడి యొ ను ఈతనితరువాత గొంతి కాలములో నిఁక నొక ప్రతా ఎరుద్ర మహా గాజుండుట చే, సిటీ వలి చగిత కారు లితనిని మొదటి ప్రతాపరుద్రుఁడని పిలువఁజొచ్చిరి, ఇf(డు (8. ళ ౧౧ X లా పెు దలు ౧౧FX వలకి వు రాజ్యము చేసెను. ఇతని కిఁ బితృహంతకుఁడని యొక యపకీర్తి వాటిల్లినది. ఒళనాడీలే డు దేవాలయమ నఁ బండుకొని నిద్రపోవుచు శత్రువ లలో" బోరుచున్నట్లు కలఁ గనుచుండెనఁట! ఇంతలోఁ దండ్రి యైన ప్రోలరాజా మార్గమునం బోవుచుఁ నా తనివి స్పృశిం చెనఁట! శత్రు పెవ్వఁడో తనను దాఁTEనని యానుకొని తటాలున లేచి యొఱనుండి కత్తి వెఱికి తండి నిబొడి చెనఁట! ఆది ప్రమాదవశముని గ్రహించి తండ్రియాతనికి రాజముద్రికనిచ్చి పాణములను విడ చెనఁట. ఈ కథ ఆంధ్రుల చరిత్రమున వాస్త్రయఁ బడినది. తరువాతఁ దత్క_ర్తయగు శ్రీ వీగ భద్రరావుగా రే, యీ కథ విశ్వాసార్హమైనది కాదనియు దాటెరా వు య దున్న యొక శాసనములొ ( పెలనాఁటి రెండవచోడుఁడు వాయించిన శాసనము) "ళాకతి పోలరాజు నిర్ణహన" ఆని యున్నదనియు, నందుచే బోలరాజును జంపి వా:డు వెలనాఁటి రెండవ చోడుఁదు కాని రుద్ర రేపుఁడు కాఁడని వాసియున్నారు. దీనిలో రుద్ర దేవమహారాజుపై నారో పితమైన పితృహత్యాదోషము అTలఁగిపోయినది. పై కథ నించుక భేదములోఁ గొంద ఆశీ విధము గాఁ జెప్పచు న్నారు, రుద్ర దేవ మహారాజు జన్మించినకాలమందలి గ్రహస్థితిని బట్టి యిరాతఁడు పితృహంతకుఁడగునని దేవజ్ఞులు చెప్పిరఁట, లందుపై