పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/41

ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 ఆ O ధ్ర క వి త ర 6 గి జీ బసవన మండగి మాదిరాజను బాహ్మణుని క మారుఁడు. ఇతని ಪಲ್ಲಿ మాదమ్ము, వీగినివాసము కట దేశమందలి హింగు శేశ్వ భాగ వాటియను నగ్రహాగము. ఇది శీశైలమునకుఁ బశ్చిమభాగమున నన్నది. నందీశ్వరుని యాంశచే నీబసవ న జనించెనని యప్పటి వారి విశ్వాసము. కూడ లిసంగమేశ్వరుఁ డీ శని జనన కాలమునఁ దపెసిరూప మన నా గావుము వచ్చి యీశ్వరని వేదనము గాని పదార్థమేమియు నా శిశువున కీరు రాదని తల్లిలోఁ జెప్పెనఁట! తలిదండ్రులాతనికి బస వే శ్వరుఁడని నామకరణ యు చేసిరి. గర్భాష్టము వత్సర మొన నా తని కుపనయ లు ప్రయత్నించిరి. బసవన యందులకంగ్ కరింపలేదు. శివునిపై భ_క్తిగలవానికిఁ గర్మత" ( బని లేదనియు, శివ భ_క్తియే హెక దాయక మనియుఁ జెప్పి యుపనయనము చీసికొన లేదు, సరి క్ష దా! వర్ణాశమధ్కయులను ద్యజించి, వన్డేతరులైన &:S భక్తులలో సహభోజవాదులను జేయనారంభించి, తలిదండ్రులను వీడి నా గాంబ రును సహోదరీ సహితుడై తన మేన మామయున్న కల్యాణ కటకమునకు వచ్చెను. ఈ కల్యాణకటక మంతకుపూర్వము పశ్చిమ నవు 7గావి సఁ దలి దండు చాళుక్యుల రాజధాని, వారినిజయించి కాల చుర్యలు కల్యాణకటకను నా కమించుకొనిరి, బసవన యక్కడకు వచ్చునప్పటి కాపట్టణమును బరి పాలించుచున్నది, కాలచుర్య వంశజుఁడగు బిజ్జలుఁడు బసవన మేనమామ cచ.గు బల దేవ దండనాయకుఁ డాబిజ్జలునికడ దcడనాయ కుఁడ గ నుండెను. ఈ బలదేవుఁడ కూడ శివభక్తుడు, ఆతనికి గంగాం బయ ను నొక తనయ గలదు. ఆమెను భ వునకీయనని యాతఁడు ప్రతి న పూనియుల డెను , భవుఁడనఁగా వీరశైవుఁడు కానివాఁడు. ఇంతలోఁ ది ని మేనల్ల డే తన యొద్దకు రాగా వీరి శై వడయిన యూ తమ కి దన కు మార్తెనిచ్చి వివాహము చేసెను. తరువాతిఁ గొన్నాళ్ళకు బలదేవ దఁడనాయకుఁడు చనిపోయెను. బిజ్జలుఁడు బలదేవుని స్థానమును బస వన కొసంగెను. బసవన ఆధికారములోనికి వచ్చిన పిదప శైవమత